Home
National
A Palakkad Based Video Journalist Av Mukesh Died In A Wild Elephant Attack In Kottekad
Journalist died | అడవి ఏనుగు దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
Journalist died | అడవి ఏనుగు దాడిలో ఓ వీడియో జర్నలిస్టు మరణించాడు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా కొట్టెకాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొట్టెకాడ్‌లో ఓ ఏనుగుల మంద నదిని దాటుతుండగా ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించాలని వీడియో జర్నలిస్టు ఏవీ ముకేశ్ భావించాడు.
Journalist died : అడవి ఏనుగు దాడిలో ఓ వీడియో జర్నలిస్టు మరణించాడు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా కొట్టెకాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొట్టెకాడ్‌లో ఓ ఏనుగుల మంద నదిని దాటుతుండగా ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించాలని వీడియో జర్నలిస్టు ఏవీ ముకేశ్ భావించాడు.
ఆ మేరకు కెమెరా సెట్ చేసుకుని వీడియో తీస్తుండగా ఓ అడవి ఏనుగు అతడి వైపు దూసుకొచ్చింది. వచ్చిరావడంతోనే అతడిపై దాడిచేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముకేశ్‌ను తన వెంట ఉన్నవాళ్లు పాలక్కాడ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

