Home
National
A Drone Carrying Medical Supplies Fell On The Metro Track Due To This Metro Service Disrupted
మెట్రో ట్రాక్‌పై పడిన మెడిసన్ డ్రోన్.. గంటసేపు నిలిచిన రైలు సర్వీసులు
Delhi Metro Rail Corporation | దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైల్ సేవలకు ఇవాళ గంటపాటు అంతరాయం ఏర్పడింది. మెడిసిన్ సరఫరా చేసే ఓ డ్రోన్ విఫలమై మెట్రో ట్రాక్ మీద
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో రైల్ సేవలకు ఇవాళ గంటపాటు అంతరాయం ఏర్పడింది. మెడిసిన్ సరఫరా చేసే ఓ డ్రోన్ విఫలమై మెట్రో ట్రాక్ మీద పడిపోవడంతో రైళ్లను నిలిపేశారు. ఆ తర్వాత ట్రాక్‌పై నుంచి డ్రోన్‌ను తొలగించి రైలు సర్వీసులను పునరుద్ధరించారు. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు ఓ గంటపాటు అంతరాయం ఏర్పడింది.
మెడిసన్ డ్రోన్.. షాహీన్ బాగ్-బొటానికల్ గార్డెన్ మార్గంలోని జసోలా విహార్ మెట్రోస్టేషన్ సమీపంలో ట్రాక్‌పై పడిందని, దాంతో ప్రయాణికులకు ఎలాంటి హాని జరగకుండా మెట్రో రైళ్లను గంటపాటు నిలిపేసి డ్రోన్‌ను తొలగించామని, ఆ తర్వాత సర్వీసులను పునరుద్ధరించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

