బైక్ బుక్ చేసిన యువతిపై రాపిడో డ్రైవర్ అత్యాచారం
Kerala Woman | బైక్ బుక్ చేసిన ఓ కేరళ యువతిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని బైక్ ఎక్కించుకున్న డ్రైవర్ ఆమె చెప్పిన చోటుకు కాకుండా
బెంగళూరు: బైక్ బుక్ చేసిన ఓ కేరళ యువతిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని బైక్ ఎక్కించుకున్న డ్రైవర్ ఆమె చెప్పిన చోటుకు కాకుండా వేరే చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ అతని మిత్రుడితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
రాత్రి నుంచి తెల్లవారే వరకు పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఉదయం యువతిని అపస్మారక స్థితిలో చూసిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు షాబుద్దీన్, అక్బర్లను అరెస్ట్ చేశారు.
బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ ఎక్కిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

