సాంబార్ రుచిగా లేదని తల్లి, సోదరి హత్య
Karnataka | సాంబార్ రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలోని దోడ్మణెలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. భోజనం చేసేందుకు కూర్చున్నాడు. సాంబార్

బెంగళూరు : సాంబార్ రుచిగా లేదని ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర కన్నడ జిల్లాలోని దోడ్మణెలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. భోజనం చేసేందుకు కూర్చున్నాడు. సాంబార్‌తో భోజనం చేస్తుండగా, అది రుచిగా లేదని తల్లి, సోదరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అంతటితో ఆగకుండా వారిద్దరిపై నాటు తుపాకీతో అతను కాల్పులకు తెగబడ్డాడు. దీంతో తల్లి, సోదరి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

