సీఎం నివాసం ముందు ఒంటికి నిప్పటించుకున్న వ్యక్తి

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం ముందు ఇవాళ ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని 48 ఏళ్ల వెట్రిమారన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సీఎం నివాసం ముందు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అతన్ని రక్షించారు. దాదాపు 40 శాతం మేరకు అతని శరీరం కాలిపోయింది. అతన్ని కిల్పౌక్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. రూరల్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఓ అంశంలో వెట్రిమారన్ మనస్తాపంతో ఉన్నారు. నామినేషన్ల అంశంలో డిప్రెషన్‌కు గురైన అతను తన విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

