10లో 9మందికి చెడు కొలెస్ట్రాల్
భారత్‌లో చెడు కొలెస్ట్రాల్ మహమ్మారిగా విస్తరిస్తున్నదని ‘ఐసీఎంఆర్' తాజా అధ్యయనం పేర్కొన్నది. ప్రతి 10 మంది పెద్దవాళ్లలో 9మందికి ఈ చెడు కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిల్లో ఉందని పేర్కొన్నది.
- ఇదొక కనిపించని మహమ్మారి ఐసీఎంఆర్ అధ్యయనం
న్యూఢిల్లీ, జూలై 19: భారత్‌లో చెడు కొలెస్ట్రాల్ మహమ్మారిగా విస్తరిస్తున్నదని ‘ఐసీఎంఆర్’ తాజా అధ్యయనం పేర్కొన్నది. ప్రతి 10 మంది పెద్దవాళ్లలో 9మందికి ఈ చెడు కొలెస్ట్రాల్ అసాధారణ స్థాయిల్లో ఉందని పేర్కొన్నది. దీనివల్ల అనేకమందికి చిన్న వయస్సుల్లోనే(30-39) గుండె జబ్బులు, మెదడులో స్ట్రోక్ తలెత్తడానికి కారణమవుతున్నదని అంచనావేసింది. దేశవ్యాప్తంగా 23,665 మంది పెద్దవాళ్ల ‘లిపిడ్ ప్రొఫైల్స్’ (రక్తంలోని కొవ్వులపై) విశ్లేషించగా కీలక విషయాలు వెలుగుచూశాయి. ఉదాహరణకు రక్తంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) ఎక్కువగా ఉండి..ఎల్డీఎల్ (ట్రై గ్లిజరైడ్స్-చెడు కొవ్వు) తక్కువగా ఉండటం ఆరోగ్యకర లక్షణం. కానీ 66.8శాతం మంది పెద్దవాళ్లలో హెచ్‌డీఎల్ తక్కువగా ఉంది. 49.4 శాతం మందిలో ఎల్డీఎల్ అధిక స్థాయిలో ఉందని తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

