డెహ్రాడూన్: జాతీయ రహదారిపైకి ఏనుగుల గుంపు వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఏనుగుల గుంపు రోడ్డును దాటిన తర్వాత అవి కదిలాయి. (Wild Elephants Stray) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజాజీ జాతీయ ఉద్యానవనం అటవీ ప్రాంతం నుంచి ఆరు ఏనుగులు బయటకు వచ్చాయి. హరిద్వార్-లక్సర్ రహదారిపైకి అవి చేరుకున్నాయి. దీంతో అక్కడ గందరగోళం తలెత్తింది.
కాగా, ఆరు ఏనుగులు ఒకదాని తర్వాత ఒకటి రోడ్డు దాటాయి. మూసి ఉన్న షాపుల పక్క నుంచి నివాస ప్రాంతాల వైపు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆ రహదారి ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. ఏనుగుల గుంపు వెళ్లిన తర్వాత అవి కదిలాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हरिद्वार के जगजीतपुर क्षेत्र में अफरातफरी मच गई जब राजाजी नेशनल पार्क से निकले 6 जंगली हाथियों का झुंड लक्सर मुख्य मार्ग पर पहुंच गया। राहगीरों में दहशत फैल गई, लोग सड़क खाली कर इंतजार करने लगे। एक हाथी के रुकने से कुछ देर सनसनी रही, लेकिन बाद में सभी हाथी जंगल की ओर लौट गए।… pic.twitter.com/K3osLzk9iH
— NDTV India (@ndtvindia) December 6, 2025
Also Read:
Bride asks for bulb on wedding night | తొలిరాత్రి వేళ బల్బు అడిగిన వధువు.. కంగారుపడి మాయమైన వరుడు
Youth jump into borewell | మొబైల్ కొనుగోలుకు నిరాకరించిన తండ్రి.. బోరుబావిలోకి దూకిన కొడుకు