Viral Pic: రైల్వే అధికారి డెస్క్‌పై ఆరుఫీట్ల బ్లాక్ కోబ్రా.. 20 నిమిషాలు పాము పక్కనే స్టేషన్ మాస్టర్!!
నివాసప్రాంతాల్లోకి పాములు రావడం కామన్. కానీ, ఓ ఆరుఫీట్ల బ్లాక్ కోబ్రా ఏకంగా రైల్వే అధికారి డెస్క్‌పై ప్రత్యక్షమైంది. పడగవిప్పి దర్జాగా కూర్చుంది. ఆ రూంలో స్టేషన్ మాస్టర్ పాముతోనే 20 నిమిషాలు ఉండిపోయాడు. అనంతరం సిబ్బంది ఆ పామును పట్టి, అడవిలో వదిలారు. ఈ బ్లాక్ కోబ్రా ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
నివాసప్రాంతాల్లోకి పాములు రావడం కామన్. కానీ, ఓ ఆరుఫీట్ల బ్లాక్ కోబ్రా ఏకంగా రైల్వే అధికారి డెస్క్‌పై ప్రత్యక్షమైంది. పడగవిప్పి దర్జాగా కూర్చుంది. ఆ రూంలో స్టేషన్ మాస్టర్ పాముతోనే 20 నిమిషాలు ఉండిపోయాడు. అనంతరం సిబ్బంది ఆ పామును పట్టి, అడవిలో వదిలారు. ఈ బ్లాక్ కోబ్రా ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సంఘటన రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్లో జరిగింది. కోట డివిజన్లోని రావ్తా రోడ్ స్టేషన్ కంట్రోల్రూంలోకి పాము వచ్చింది. ఈ బ్లాక్ కోబ్రా ఫొటోను రౌనక్ అనే యూజర్ ట్విటర్లో షేర్చేయగా, వైరల్ అయ్యింది. ఆఫీసర్ డెస్క్‌పై బ్లాక్ కోబ్రా పడగవిప్పి కూర్చోగా, దానికి కొంతదూరంలోనే స్టేషన్‌మాస్టర్ సైలెంట్‌గా కూర్చున్నాడు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ స్టేషన్ మాస్టర్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అతడికి నిజంగా సాహస అవార్డు ఇవ్వాలంటూ పలువురు జోకులు పేల్చారు.
A six feet Cobra sneaked on the table of railway officer at Panel room of Ravtha Road (RDT), Kota Division.
It however did not affect train services on the busy section. Station is thronged by thousands of engineering/medical aspirants daily.@Sanjay_IRTS @rahmanology pic.twitter.com/MUPddvkkKK— Rounak🇮🇳 (@Happytohelp_007) June 1, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

