టెలికం రంగంలో 5జీ ఓ విప్లవం: ప్రధాని మోదీ
5G technology:5జీ టెలికాం సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్ధంలో భారత్కు ఇది చరిత్రాత్మక దినమన్నారు. టెలికాం రంగంలో 5జీ సేవలు విప్లవాత్మక మార్పులు తే
న్యూఢిల్లీ: 5జీ టెలికాం సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్ధంలో భారత్కు ఇది చరిత్రాత్మక దినమన్నారు. టెలికాం రంగంలో 5జీ సేవలు విప్లవాత్మక మార్పులు తేనున్నట్లు తెలిపారు. 5జీని ఆవిష్కరించడం అంటే.. 130 కోట్ల మంది భారతీయులకు ఇది టెలికం రంగం ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు. ఈ దేశంలో కొత్త శకానికి ఇదో ముందడుగు అన్నారు. అపరిమిత అవకాశాలకు కూడా ఇది ఆరంభమే అని ప్రధాని తెలిపారు. 5జీ టెక్నాలజీ విషయంలో నవభారత్ కేవలం ఓ వినియోగదారుడిగా ఉండిపోదు అని, ఆ టెక్నాలజీ అభివృద్ధి విషయంలోనూ యాక్టివ్ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిలో ఇండియా ఇక దూసుకువెళ్తుందని ప్రధాని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

