4న నింగిలోకి జీఎస్ఎల్వీ-17
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జీఎస్ఎల్వీ-ఎఫ్ 17 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. దీని ద్వారా దేశంలోనే మొట్టమొదటి జియో స్టేషనరీ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్-05(జీశాట్-1ఏ)ను నింగిలోకి పంపనున్నది. సెప్టెంబర్ 4న శ్రీహరికోటలోని సతీ ష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించనున్నది.
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జీఎస్ఎల్వీ-ఎఫ్ 17 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. దీని ద్వారా దేశంలోనే మొట్టమొదటి జియో స్టేషనరీ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్-05(జీశాట్-1ఏ)ను నింగిలోకి పంపనున్నది. సెప్టెంబర్ 4న శ్రీహరికోటలోని సతీ ష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించనున్నది.భూమికి సుమా రు 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం భూ భ్రమణ వేగంతో సమానంగా తిరుగుతూ, భారత ఉపఖండంపై నిరంతరం స్థిరంగా ఉండి, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి(ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి) సరికొత్త చిత్రాలను అందిస్తుంది. తద్వా రా తుఫానులు, వరదలు, కార్చిచ్చులు వంటి ఆకస్మిక ప్రకృతి విపత్తులను పసిగట్టడంతో పాటు, దేశ సరిహద్దులపై రియల్ టైమ్ వ్యూహాత్మక నిఘా ఉంచేందుకు, వాతావరణ మార్పులను నిత్యం కచ్చితత్వంతో పర్యవేక్షించేందుకు ఈ మిషన్ కీలకపాత్ర పోషించనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

