Corona virus: ఆ కాలేజీలో 32 మంది విద్యార్థులకు కరోనా..!
Corona virus: బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను తిరిగి తెరుస్తున్నారు. అయితే, కర్ణాటకలో మాత్రం స్కూళ్లు, కాలేజీలను ఇప్పటికే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా కోలార్ జిల్లాలోని ఓ కాలేజీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల ఫలితాలను అందరినీ షాక్ గురిచేశాయి. ఎందుకంటే ఆ పరీక్షల్లో కాలేజీలోని మొత్తం విద్యార్థుల్లో 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి ( Corona virus ) తగ్గుముఖం పట్టింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలను తిరిగి తెరుస్తున్నారు. అయితే, కర్ణాటకలో మాత్రం స్కూళ్లు, కాలేజీలను ఇప్పటికే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా కోలార్ జిల్లాలోని ఓ కాలేజీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల ఫలితాలను అందరినీ షాక్ గురిచేశాయి. ఎందుకంటే ఆ పరీక్షల్లో కాలేజీలోని మొత్తం విద్యార్థుల్లో 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
కాగా, ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ తేలిన విద్యార్థులంతా కేరళ నుంచి వచ్చిన వారేనని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డా.కే. సుధాకర్ చెప్పారు. మరి కొద్ది సేపట్లో తాను ఆ కాలేజీని సందర్శిస్తానని, కాలేజీ యాజమాన్యంపపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Karnataka: 32 students tested positive for COVID19 in a college in Kolar; visuals from the college
— ANI (@ANI) September 1, 2021
"All of them are Kerala returnees. I'll visit the college & take action against the management," says Karnataka Health Minister Dr K Sudhakar pic.twitter.com/ncwInvdVMd
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- karnataka
- Kolar
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

