30-30-40 ఫార్ములా!

- సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు
- మార్కుల కేటాయింపుపై నిపుణుల కమిటీ ప్రతిపాదన
ముంబై, జూన్ 16: 12వ తరగతి విద్యార్థులకు మార్కులను ఏ విధంగా లెక్కగట్టాలన్న అంశంపై సీబీఎస్ఈ ఏర్పాటు చేసిన 13 సభ్యుల కమిటీ తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. విద్యార్థుల 10, 11వ తరగతుల తుది ఫలితాలు, 12వ తరగతి ప్రీఫైనల్ మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులను కేటాయించనున్నట్టు తెలుస్తున్నది. నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నదని పాఠశాలల ప్రిన్సిపాళ్లు తెలిపారు. మార్కుల కేటాయింపులో 10వ తరగతి మార్కులకు 30%, 11వ తరగతి మార్కులకు 30%, 12వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 40% వెయిటేజీ ఇవ్వనున్నారని వారు పేర్కొన్నారు. మార్కుల లెక్కింపు విధానాన్ని ఈ కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు సమర్పిస్తుందని, ఆ తర్వాత ప్రకటిస్తుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

