ఇన్‌స్టాగ్రాంలో బగ్ గుర్తింపు.. రూ.22 లక్షలు ప్రైజ్

ముంబై, జూన్ 17: మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన 21 ఏండ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మయూర్ ఫర్టడేకు ఫేస్బుక్ భారీ నజరానా ప్రకటించింది. ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ఇన్‌స్టాగ్రాంలో ఒక ‘బగ్’ను (సాంకేతికలోపాన్ని) గుర్తించినందుకుగాను అతడికి రూ.22 లక్షల నగదు బహుమతి (30 వేల యూఎస్ డాలర్లు) అందించింది. ఇన్‌స్టాగ్రాంలో యూజర్లను ఫాలో కాకున్నా వారి పోస్టులు, స్టోరీలు, ఫోటోలు, రీల్స్‌ను చూసేవిధంగా ఉన్న బగ్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 19న గుర్తించిన మయూర్, దాని గురించి ఫేస్‌బుక్‌కు తెలియజేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

