Army Jawans | జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి
Army Jawans | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లకు సంబంధించిన అంబులెన్స్.. కేరి సెక్టార్ వద్ద రోడ్డుప్రమాదానికి గురైంది. అతి వేగంతో దూసుకొచ్చిన అంబులెన్స్ అదుపుతప్పి లోయలో పడిపోయింది.
Army Jawans | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లకు సంబంధించిన అంబులెన్స్.. కేరి సెక్టార్ వద్ద రోడ్డుప్రమాదానికి గురైంది. అతి వేగంతో దూసుకొచ్చిన అంబులెన్స్ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు.
సిక్కింలో గతేడాది డిసెంబర్లో ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

