160% పెరిగిన రాజద్రోహం కేసులు

న్యూఢిల్లీ, జూలై 15: 2016-2019 మధ్యకాలంలో దేశంలో రాజద్రోహం కేసులు అంతకుముందుతో పోలిస్తే 160% పెరిగాయని పౌర హక్కుల న్యాయవాది వృందా గ్రోవర్ తెలిపారు. 2019లో నమోదైన రాజద్రోహం కేసుల్లో కేవలం 3.3శాతం కేసుల్లో మాత్రమే దోషులు తేలారని చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డాటాను బట్టి ఈ వివరాలు వెల్లడించారు. రాజద్రోహం కేసులు పెట్టడానికి అవసరమైన పరిస్థితులు లేకపోయినా కేసులు నమోదు చేయడమే నేర నిరూపణ రేటు తక్కువగా ఉండటానికి కారణం అని సీనియర్ న్యాయవాది గీతా లూథ్రా తెలిపారు. ‘ప్రాసిక్యూషన్ చాలా సందర్భాల్లో కనీసం సాక్ష్యాలను కూడా చూపించరు. అభియోగపత్రాలు దాఖలు చేయరు. తాము అనుకొన్నవారిని జైల్లో పెట్టడమే వారి లక్ష్యం. అసమ్మతిని కఠినంగా అణచివేస్తామని మిగిలినవారికి సందేశం పంపడమే వారి ఉద్దేశం’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cases of treason
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

