Indian Navy: 14 మంది శ్రీలంక జాలర్లను అరెస్టు చేసిన భారతీయ నేవీ
Indian Navy: 14 మంది శ్రీలంక జాలర్లు భారతీయ నేవీకి చిక్కారు. రాణి దుర్గావతి పెట్రోలింగ్ నౌకకు వాళ్లు పట్టుబడ్డారు. భారతీయ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి సీ కుకుంబర్ చేపల్ని వేటాడుతున్నట్లు గుర్తించారు.
చెన్నై: భారతీయ నేవీ(Indian Navy) 14 మంది శ్రీలంక జాలర్లను అరెస్టు చేసింది. ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్‌ను ఆ జాలర్లు అక్రమంగా దాటారు. అయిదు బోట్లలో వాళ్లు వచ్చినట్లు సమాచారం. సీ కుకుంబర్ చేపల కోసం వాళ్లు మే 14వ తేదీన ఐఎంబీఎల్ దాటి వేటకు వచ్చినట్లు తేలింది. భారతీయ జలాల్లోని 7 నాటికల్ మైళ్ల లోపల శ్రీలంక ఫిషింగ్ బోట్లను పట్టుకున్నట్లు పెట్రోలింగ్ నౌక ఐసీజీఎస్ రాణి దుర్గావతి నావికులు తెలిపారు. 1981 మారిటైం జోన్ ఆఫ్ ఇండియా యాక్టు ప్రకారం వాళ్లను పట్టుకున్నారు. అంతరించే జాతికి చెందిన సుమారు 200 కేజీల చేపల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
Ramayana | ‘రామాయణ’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపిన రణ్‌బీర్ కపూర్.. ఒక్కరోజులోనే రూ.5.35 కోట్ల వసూళ్లు!
Election Break | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

