World’s Most Polluted Cities | ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 భారత్‌లోనే..
ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నట్టు స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఎయిర్ ప్రకటించింది. ప్రపంచ వాయు నాణ్యత నివేదక - 2022ను ఈ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలోని భారతీయ నగరాలన్నీ ఉత్తర భారత్‌లోనివే కావడం గమనార్హం.
World’s Most Polluted Cities | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నట్టు స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఎయిర్ ప్రకటించింది. ప్రపంచ వాయు నాణ్యత నివేదక – 2022ను ఈ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలోని భారతీయ నగరాలన్నీ ఉత్తర భారత్‌లోనివే కావడం గమనార్హం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే నాలుగో అత్యంత కలుషిత నగరంగా, రెండో అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ ఉన్నది.
అత్యంత కలుషిత భారతీయ నగరాలివే
ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య ప్రాంతాల్లో మహారాష్ట్రలోని భీవండి 3వ స్థానం, 4వ స్థానంలో ఢిల్లీ, 6వ స్థానంలో దర్భంగ, 7వ స్థానంలో అసోపూర్, 9వ స్థానంలో న్యూఢిల్లీ, 10లో పట్నా, 11లో ఘజియాబాద్, 12లో ధరుహెర, 14లో ఛప్ర, 15లో ముజఫర్‌నగర్, 17లో గ్రేటర్ నోయిడా, 18లో బహదుర్గఢ్, 19లో ఫరీదాబాద్, 20వ స్థానంలో ముజఫర్‌పూర్ ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

