Priya Yadav | 11వ తరగతి ఫెయిల్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్
ఆమె ఒక రైతు కుమార్తె.. 11వ తరగతిలో ఫెయిలయ్యింది. తన వైఫల్యాన్నే విజయంగా మార్చుకుంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నా తృప్తి పడలేదు.
- మధ్యప్రదేశ్‌లో రైతు కుమార్తె ఘనత
Priya Yadav | ఇండోర్: ఆమె ఒక రైతు కుమార్తె.. 11వ తరగతిలో ఫెయిలయ్యింది. తన వైఫల్యాన్నే విజయంగా మార్చుకుంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నా తృప్తి పడలేదు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలో ఆమె ఆరో ర్యాంకు సాధించడంతో త్వరలో డిప్యూటీ కలెక్టర్ కానుంది. ప్రియా యాదవ్‌కు చెందిన ఈ కథ ఎందరికో ఆదర్శం. పట్టుదల, కృషితో ప్రణాళికాబద్ధంగా చదివితే ఎలాంటి లక్ష్యానైనా అవలీలగా ఛేదించవచ్చునని ఆమె ఉదంతం తెలియజేస్తున్నది. 10వ తరగతిలో తాను క్లాస్ టాపర్‌నని, అయితే బంధువుల ఒత్తిడి మేరకు తనకు ఇష్టం లేకున్నా 11వ తరగతిలో సైన్స్ సబ్జెక్టు చదివి ఫిజిక్స్‌లో ఫెయిల్ అయినట్టు 27 ఏండ్ల ప్రియా యాదవ్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

