Rocket Ammunition: చెత్తకుప్పలో రాకెట్లు.. పంజాబ్‌లో స్వాధీనం
Rocket Ammunition: పాటియాలాలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో.. సుమారు 10 రాకెట్లకు చెందిన అమ్యునీషన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రాజ్‌పురా రోడ్డు మార్గంలో ఉన్న ఓ చెత్తకుప్పలో ఆ రాకెట్ సామాగ్రిని కనుగొన్నారు.
పాటియాలా: పంజాబ్‌లోని పాటియాలాలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో.. సుమారు 10 రాకెట్లకు చెందిన అమ్యునీషన్(Rocket Ammunition)ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రాజ్‌పురా రోడ్డు మార్గంలో ఉన్న ఓ చెత్తకుప్పలో ఆ రాకెట్ సామాగ్రిని కనుగొన్నారు. అనుమానిత సామాగ్రి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అధికారులు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. అక్కడ దర్యాప్తు ప్రారంభించారు. 2022లో పంజాబ్‌లోని తార్న్ తరన్ జిల్లా పోలీసు స్టేషన్‌పై రాకెట్ ప్రొపెల్డ్ గ్రేనేడ్(ఆర్పీజీ) దాడి జరిగిన విషయం తెలిసిందే. పాటియాలా నుంచి ఆ పోలీసు స్టేషన్ సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆ మధ్యే మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ఆఫీసుపై కూడా దాడి జరిగిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

