‘వారు పాకిస్తాన్ పాట పాడుతున్నారు’

న్యూఢిల్లీ : లక్నోలో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌ను ప్రశ్నించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీరును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ తప్పుపట్టారు. అఖిలేష్, రాహుల్ గాంధీలు తరచూ చైనా, పాకిస్తాన్ల పాట పాడుతూ ఆ దేశాలకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదంపై రాజకీయాలు, ఎన్నికల కోణంలో మాట్లాడే వారు అఖిలేష్ అయినా, రాహుల్ అయినా కాంగ్రెస్ లేదా ఆర్జేడీ అయినా ముందు దేశం గురించి ఆలోచించాలని మంత్రి హితవు పలికారు.
దేశాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రకటనలు చేయడం తగదని, ప్రజలు చాలా తెలివైన వారని వ్యాఖ్యానించారు. దేశంలో అభద్రత సృష్టించేందుకు ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌తో లాలూచీ పడ్డారని వారు తమ ప్రయత్నాల్లో ఎన్నడూ విజయం సాధించబోరని మంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకువెళ్లి మరీ ఉగ్రవాదులను మోదీ ప్రభుత్వం మట్టుపెడుతోందని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

