Home
National
Congress Leaders Clash Over Mekedatu Dam Project As Karnataka And Tamil Nadu Dispute Escalates
మేకెదాటుపై కాంగ్రెస్‌లో మాటల యుద్ధం
మేకెదాటు ఆనకట్ట ప్రాజెక్ట్‌పై కర్ణాటక సీఎం శివకుమార్, తమిళనాడు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. తమిళనాడు నేతల విమర్శలకు శనివారం స్పందించిన శివకుమార్, వారి ఖండనలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు.
బెంగళూరు: మేకెదాటు ఆనకట్ట ప్రాజెక్ట్‌పై కర్ణాటక సీఎం శివకుమార్, తమిళనాడు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. తమిళనాడు నేతల విమర్శలకు శనివారం స్పందించిన శివకుమార్, వారి ఖండనలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు.
తమిళనాడుకు కేటాయించిన కావేరి నీటి వాటాను విడుదల చేయాల్సిన బాధ్యతను నెరవేరుస్తూనే డ్యామ్‌ను నిర్మించుకునే హక్కు కర్ణాటకకు ఉన్నదని స్పష్టం చేశారు. తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా డీకే ‘మొండి వైఖరి’ని కొనసాగిస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ శనివారం తీవ్రంగా విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

