కొవిడ్-19 వ్యాక్సిన్ డోసుల మధ్య విరామంపై ఐసీఎంఆర్ వివరణ

న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గతంలో 8 వారాలుగా ఉన్న విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పొడిగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొవ్యాక్సిన్ డోసేజ్ లో ఎలాంటి మార్పులు లేకుండా కొవిషీల్డ్ డోసేజ్ లో మార్పుల పట్ల ఐసీఎంఆర్ వివరణ ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల నెలకొన్న అనిశ్చితికి ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ తెరదించారు. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కొవ్యాక్సిన్ తొలి డోసుతో వచ్చే ఇమ్యూనిటీ అధికంగా లేనందున రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచలేదని స్పష్టం చేశారు.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసే కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసుతో ఇమ్యూనిటీ అధికంగా ఉండటంతో రెండు డోసుల మధ్య కేంద్రం ప్రకటించిన మూడు నెలల గ్యాప్ ను భార్గవ సమర్థించారు. కొవ్యాక్సిన్ తొలి డోసుతో ఇమ్యూనిటీ ఇతర వ్యాక్సిన్ల స్థాయిలో లేనందున నాలుగు వారాల గ్యాప్ తో రెండవ డోసు తీసుకుంటే పూర్తి స్థాయి రోగనిరోధకశక్తి లభిస్తుందని అన్నారు. కొవిషీల్డ్ తొలిడోస్ తోనే యాంటీబాడీలు మెరుగ్గా తయారవుతున్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

