‘కన్వర్’ మార్గంలో నేమ్‌ప్లేట్ల ఏర్పాటుపై స్టే
కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది.
న్యూఢిల్లీ, జూలై 22: కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. ‘ఆహారాన్ని అమ్మేవాళ్లు వారు అమ్మే ఆహార వివరాలు ప్రదర్శించొచ్చు కానీ తమ యజమానులు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలని ఒత్తిడి చేయకూడదు’ అని కోర్టు తెలిపింది.
ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఎవరూ హాజరు కాలేదు. హోటళ్ల యజమానుల పేర్లు ప్రదర్శించడం కొన్ని వర్గాల మధ్య వైరుధ్యాల్ని తీవ్రం చేస్తాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, అసోసియేషన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం హోటళ్లు తమ యజమానుల పేర్లు ప్రదర్శించాల్సిన అవసరం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

