Nilagiri : ‘సేవ చేసే వారికి అవకాశం ఇవ్వాలి’
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సేవ చేసే నాయకులకు అవకాశం కల్పించాలని 22వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మజీద్ ఆజం కోరారు. డివిజన్ పరిధిలోని రహమత్ నగర్, శ్రీనివాస్ నగర్ లో మాజీ కౌన్సిలర్ ఎస్కే లతీఫ్ తో కలిసి సోమవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నీలగిరి, ఫిబ్రవరి 02 : నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సేవ చేసే నాయకులకు అవకాశం కల్పించాలని 22వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మజీద్ ఆజం కోరారు. డివిజన్ పరిధిలోని రహమత్ నగర్, శ్రీనివాస్ నగర్ లో మాజీ కౌన్సిలర్ ఎస్కే లతీఫ్ తో కలిసి సోమవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిస్వార్థంగా ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తున్న నాయకులకు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలన్నారు. పదవిని అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించే నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డివిజన్లో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తున్నందున పార్టీల అభ్యర్థులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాటికి తిప్పుకొట్టాలని కోరారు. ఆయన వెంట కాలనీవాసులు లింగయ్య, పెద్ద లింగయ్య, రహీం, షకిల్, రియాజ్, యాదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

