తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియన్ స్కూల్(టీఎంఆర్ఎస్) డిస్ట్రిక్ట్ సెకండ్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే వివిధ రకాల ఆటల పోటీలకు నల్లగొండలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ వేదికైంది.
ఉమ్మడినల్లగొండ నుంచి 6 గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొననుండగా స్పోర్ట్స్ మీట్‌కు ఎమ్మెల్యే కంచర్లభూపాల్‌రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు.