Devarakonda Rural : కొమ్మేపల్లిలో భూ తగాదాలు.. పలువురికి గాయాలు
దేవరకొండ రూరల్ మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో గురువారం రాత్రి భూతగాదాలు చోటుచేసుకున్నాయి. కడారి ఆంజనేయులు, కడారి బంగారయ్య కుటుంబాల మధ్య..
దేవరకొండ రూరల్, జనవరి 09 : దేవరకొండ రూరల్ మండలంలోని కొమ్మేపల్లి గ్రామంలో గురువారం రాత్రి భూతగాదాలు చోటుచేసుకున్నాయి. కడారి ఆంజనేయులు, కడారి బంగారయ్య కుటుంబాల మధ్య గొడవలు తలెత్తాయి. వాగ్వాదం పెరిగి ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. ఇరువురి వ్యవసాయ భూమి పక్కపక్కన ఉండటంతో గెట్టు తగాదాలు తలెత్తి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు సీఐ బీసన్న తెలిపారు. పరస్పర ఫిర్యాదులతో కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు సంకెళ్లతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

