మధు, ధనుంజయ్ గౌడ్లకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల నివాళి
నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ వద్ద మొన్న జరిగిన ప్రమాదంలో కనగల్‌కు చెందిన నర్సింగ్ మధు గౌడ్, నర్సింగ్ ధనుంజయ్ గౌడ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను శుక్రవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సందర్శించి..
కనగల్, ఏప్రిల్ 24 : నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ వద్ద మొన్న జరిగిన ప్రమాదంలో కనగల్‌కు చెందిన నర్సింగ్ మధు గౌడ్, నర్సింగ్ ధనుంజయ్ గౌడ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను శుక్రవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు గౌడ్ కుటుంబానికి రూ. 2 లక్షలు, ధనుంజయ్ గౌడ్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.
నివాళులర్పించిన వారిలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి ధోటి శ్రీనివాస్, మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్య, నగరాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నల్లగొండ నగర కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, స్థానిక మాజీ ఎంపీటీసీ పాలకూరి సైదులు, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు కడారి కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, జానయ్య, చెనగోని నాగరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

