Chandur : అర్హులు ఎన్‌ఎఫ్‌బీఎస్‌కు దరఖాస్తు చేసుకునేలా చూడాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి (National Family Benefit Scheme - NFBS) అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు.
చండూరు, సెప్టెంబర్ 06 : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి (National Family Benefit Scheme – NFBS) అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. 59 సంవత్సరాల లోపు ఉన్న కుటుంబ పెద్ద ఏదైనా కారణం చేత మరణిస్తే అర్హులైన కుటుంబానికి ఈ పథకం కింద రూ.20 వేలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం కేజీబీవీని కలెక్టర్ తనిఖీ చేశారు. కేజీబీవీ పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్, వాష్ ఏరియాను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మల్లేశ్, ఎంపీడీఓ యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

