Nalgonda City : సమాజ మార్గదర్శకులు గురువులు : ఎంపీడీఓ సుమలత
గురువులు సమాజ మార్గదర్శకులని, జీవితానికి వెలుగు బాటను ప్రసాదించే గురువు రుణాన్ని శిష్యుడు ఏ రూపంలోనూ తీర్చుకోలేడని కనగల్ ఎంపీడీఓ సుమలత, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 08 : గురువులు సమాజ మార్గదర్శకులని, జీవితానికి వెలుగు బాటను ప్రసాదించే గురువు రుణాన్ని శిష్యుడు ఏ రూపంలోనూ తీర్చుకోలేడని కనగల్ ఎంపీడీఓ సుమలత, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి అంటే ఏదో నాలుగు పాఠాలు చెప్పామా, వెళ్లామా అని కాకుండా కొంతమంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నారన్నారు. విద్యార్థులకు మూస ధోరణిలో కాకుండా వినూత్నమైన పద్ధతిలో బోధించడం వల్ల సులువుగా అర్థమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కాంతయ్య, జలంధర్ రెడ్డి, రూప, శైలజ, ప్రసన్న, సుమలత, సంజీవ్, సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

