కౌంటింగ్ విధులు ఏకాగ్రతతో నిర్వర్తించాలి
కౌంటింగ్ పనులను పూర్తి ఏకాగ్రతతో పకడ్బందీగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె. జెండగే కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 4న భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టే కౌంటింగ్ సిబ్బందికి శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడుత శిక్షణ ఇచ్చారు.
- కలెక్టర్ హనుమంతు జెండగే
యాదాద్రి భువనగిరి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : కౌంటింగ్ పనులను పూర్తి ఏకాగ్రతతో పకడ్బందీగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె. జెండగే కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 4న భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టే కౌంటింగ్ సిబ్బందికి శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడుత శిక్షణ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం, ఈటీపీబీఎస్(ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం) పై కౌంటింగ్ సూపర్వైజర్లు,
అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రెండో విడు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెండగే మాట్లాడుతూ కౌంటింగ్‌లో భాగంగా ఏజెంట్ల సమక్షంలో ఫలితాల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గంగాధర్, జనగాం అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఏఆర్వో అనంతరెడ్డి, జడ్పీ సీఈఓ శోభారాణి, డీఈఓ నారాయణరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహనప్రసాద్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ, ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

