బీజేపీ నుంచి తిరిగి గులాబీ గూటికి..
మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం గట్టుప్పల్‌లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముత్తయ్యకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు
మర్రిగూడ, అక్టోబర్ 2 : మండలంలోని అంతంపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త సురిగి ముత్తయ్య తిరిగి టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం గట్టుప్పల్‌లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ముత్తయ్యకు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
శనివారం చౌటుప్పల్‌లో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన ముత్తయ్య.. తిరిగి టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్‌యాదవ్, ఎంపీటీసీ నేనావత్ బంతిలాల్, మాతంగి బ్రదర్స్ నరేందర్, రవీందర్, మల్లేశ్, నర్సింహ, సురిగి ఎట్టయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- BJP leader
- muttaiah
- Nalgonda
- rejoin
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

