నూతన భవనంలోకి.. కొమురవెల్లి పీస్
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లో బుధవారం ఎస్సై లింగంపల్లి రాజుగౌడ్ సేవలు ప్రారంభించారు. కొమురవెల్లి మండలం ఏర్పాటైన తర్వాత పోలీస్‌స్టేషన్‌ను మల్లన్న ఆల య గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు.
కొమురవెల్లి, జూలై 17: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లో బుధవారం ఎస్సై లింగంపల్లి రాజుగౌడ్ సేవలు ప్రారంభించారు. కొమురవెల్లి మండలం ఏర్పాటైన తర్వాత పోలీస్‌స్టేషన్‌ను మల్లన్న ఆల య గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ నాటి కేసీఆర్ ప్రభుత్వం పోలీసు స్టేషన్‌కు స్థలం కేటాయించడంతో పాటు రూ.కోటి నిధులు ఖర్చుచేసి మోడల్ పోలీస్ స్టేషన్‌ను నిర్మించింది.
పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభించే సమయంలో నాడు కొమురవెల్లిలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చంద్రమోహన్యాదవ్ బదిలీ కావడంతో పాటు ఎన్నికల కోడ్ రావడంతో పోలీస్‌స్టేషన్‌లో సేవలు ప్రారంభించలేదు. తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరోసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ సేవలు ప్రారంభించలేదు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో రూ.కోటి వెచ్చించి నిర్మాణం మరిచారు. అనే శీర్షిక వార్త ప్రచురితం కావడంతో ఇటీవల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన లింగంపల్లి రాజుగౌడ్ బుధవారం మల్లన్న గెస్ట్‌హౌస్‌లో ఉన్న పోలీస్ స్టేషన్ సామగ్రిని నూతన పోలీస్ స్టేషన్‌కు మార్చి పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

