నేడు మహాశివరాత్రి
రామాయంపేట పట్టణంలోని ఆలయాలు శివరాత్రికి ముస్తాబయ్యాయి. శుక్రవారం నగేశ్వరాలయంలో నగరేశ్వరస్వామి కల్యాణం, శనివారం ఆలయాల్లో అన్నదానం చేస్తారు. సోమేశ్వరస్వామి ఆలయం ముస్తాబు చిన్నశంకరంపేట సోమేశ్వరస్వామి 53 వా ర్షికోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు.
- ముస్తాబైన శివాలయాలు
- ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- ఉపవాస దీక్షల్లో భక్తులు
రామాయంపేట పట్టణంలోని ఆలయాలు శివరాత్రికి ముస్తాబయ్యాయి. శుక్రవారం నగేశ్వరాలయంలో నగరేశ్వరస్వామి కల్యాణం, శనివారం ఆలయాల్లో అన్నదానం చేస్తారు. సోమేశ్వరస్వామి ఆలయం ముస్తాబు చిన్నశంకరంపేట సోమేశ్వరస్వామి 53 వా ర్షికోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 8న మల్లికార్జునస్వా మి పల్లకీసేవ, 9న వేంకటేశ్వరస్వామికి తులసి పుష్పార్చన, బండ్ల ఊరేగింపు, 10న పోచమ్మ కు బోనాల ఊరేగింపు, 11న సోమేశ్వరస్వా మి కల్యాణం, అనంతరం అన్నదానం, రథోత్సవం, అగ్నిగుండాలు నిర్వహించనున్నారు.రామలింగేశ్వరుడు ము స్తాబు చిలిపిచెడ్ మండలం చండూర్లోని రామలింగేశ్వరస్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్నది.
8న ఆలయంలో శివపార్వతుల కల్యాణం, శివస్వాముల దీక్షవిరమణ, ఉపవాస దీక్షలు, భజనలు, 9న బం డ్ల ఊరేగింపు, 10న పాచిబండ్ల రథోత్సవం, 11న లంకా దహనం ఉంటాయని పూజారి మురళీధర్శర్మ తెలిపారు. మెదక్ మండలంలో.. మెదక్ మండలంలోని శైవ కేత్రాలన్నీ ఉత్స వాలకు ముస్తాబయ్యాయి. మాచవరం శివాలయం, మంబోజిపల్లి కొయ్యగుట్ట మల్లికార్జున స్వామి ఆలయాలను ముస్తాబు చేశారు. కొప్పోల్లో ఉమాసంగమేశ్వర జాతర పెద్దశంకరంపేట మండలంలో దక్షిణ కాశీ గా పేరుగాంచిన కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉమా సంగమేశ్వర పుణ్యహవచనం, గణపతి పూజ, కలిశ స్థాపన, నవగ్రహ రాధన, అగ్నిప్రతిష్ట, రుత్విక్ వర్ణం, హోమం, దుర్గాభవానీ అభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయంలో అఖండ దీపారాధన వెలిగించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

