బతుకమ్మ విగ్రహాలను ప్రారంభించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి

బెజ్జంకి : రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుధవారం మండల కేంద్రంతోపాటు, పెరుకబండ, కల్లెపల్లి, బేగంపేట, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్లు, విగ్రహాలను, హైమాస్లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ నిర్వహణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలు చదును చేసి, విద్యుద్ధీపాల ఏర్పాటు తదితర మౌలిక వసతులను కల్పించామన్నారు.
అనంతరం మండల కేంద్రంతోపాటు, బేగంపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాతలను ఆయన దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచులు మంజుల, సరోజన, బాపురెడ్డి, సంజీవరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

