ఎమ్మార్పీఎస్ రాయపోల్ మండల అధ్యక్షుడిగా అయ్యగళ్ల రవి మాదిగ ఎన్నిక
ఎమ్మార్పీఎస్ రాయపోల్ మండల అధ్యక్షుడిగా రెండోసారి మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన అయ్యగల్ల రవి మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాయపోల్ అక్టోబర్ 26 : ఎమ్మార్పీఎస్ సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల అధ్యక్షుడిగా రెండోసారి మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన అయ్యగల్ల రవి మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజు మాదిగ నియామక పత్రాన్ని సోమవారం అందజేశారు. అధికార ప్రతినిధిగా కొనింటి లక్ష్మణ్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా గుండారం ఎల్లం మాదిగ, ఉపాధ్యక్షుడిగా మద్దూరి యాదగిరి మాదిగను ఎన్నుకున్నారు. అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడిగా తుడుం నర్సింగరావు మాదిగ, అధికార ప్రతినిధిగా శ్రీనివాస్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా రాముల నాగరాజు మాదిగ ఎన్నికయ్యారు.
నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి ఇస్తారి గల్ల ఎల్లం మాదిగ, మైస రాములు, దౌల్తాబాద్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు జలంధర్, పుర నరసింహులు మాదిగ, మల్లుగారి యాదగిరి మాదిగ, గజ్వేల్ రామచంద్రం, రామ్మోళ స్వామి, సోమని ఇస్తారి, చిన్న మల్లయ్య. గణేష్, మసన్‌పల్లి రాజు, ఉషనగల్ల శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

