ఆర్ఎంపీల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా..
ఆర్ఎంపీలను వేధిస్తున్న వైద్యాధికారులపై అసెంబ్లీలో చర్చిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఆర్ఎంపీలు మాజీమంత్రి హరీశ్‌రావును కలిసి వారి సమస్యలను వివరించారు.
- వైద్యాధికారుల వేధింపులపై మాజీమంత్రి హరీశ్‌రావును కలిసిన సిద్దిపేట ఆర్ఎంపీలు
సిద్దిపేట, నవంబర్ 30: ఆర్ఎంపీలను వేధిస్తున్న వైద్యాధికారులపై అసెంబ్లీలో చర్చిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఆర్ఎంపీలు మాజీమంత్రి హరీశ్‌రావును కలిసి వారి సమస్యలను వివరించారు.
దవాఖానల తనిఖీ పేరిట వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీలో మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతానని, ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఆర్ఎంపీలు కూడా నిబంధనలు అతిక్రమించకుండా చూసుకోవాలని హితవు పలికారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

