Gas Cylinder Blast | రామచంద్రాపురంలో పేలిన గ్యాస్ సిలిండర్.. బీటెక్ విద్యార్థి మృతి
రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది.
రామచంద్రాపురం, అక్టోబర్ 10: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో విషాదం చోటుచేసుకున్నది. కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆనంద్ స్వరూప్ అనే బీటెక్ విద్యార్థి (22) మృతి చెందాడు. సిలిండర్ లీక్ కావడంతో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. అయితే ఆనంద్ స్వరూప్ సిలిండర్‌ను మార్చే క్రమంలో ప్రమాద వశాత్తు పేలిపోయిందని అతని తండ్రి భాస్కర్ తెలిపారు. తీవ్రంగా గాయపడటంతో దవాఖానకు తరలించామని, అయితే చికిత్స పొందుతూ చనిపోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

