MLA Padma Devender reddy | సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు : ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
MLA Padma Devender reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) మెదక్ జిల్లా పర్యటన (Medak visit)లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, ఎస్పీ ఆఫీస్‌ను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాకు రాజకీయంగా ఓనమాలు దిద్దించి ఉద్యమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి పాదాభివందనం తెలియజేస్తున్నానన్నారు.
MLA Padma Devender reddy | మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) మెదక్ జిల్లా పర్యటన (Medak visit) కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ ఆఫీస్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2001లో తెలంగాణ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకై అడుగులేసిన సీఎం కేసీఆర్.. జెడ్పీటీసీగా నాకు అవకాశం ఇచ్చి ఉద్యమంలో పాల్గొనే అదృష్టాన్ని కలిగించడం జరిగింది. సీఎం కేసీఆర్ నాకు రాజకీయంగా ఓనమాలు దిద్దించి ఉద్యమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి పాదాభివందనం తెలియజేస్తున్నానన్నారు.
2004లో, 2014లో, 2018లో, మళ్లీ 2023లో కూడా నాకు అవకాశం ఇచ్చి.. మెదక్ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన అందిస్తానని, ప్రజలకు సేవ చేస్తానని గౌరవ కేసీఆర్‌కు మాట ఇస్తున్నా.. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మెదక్‌కు వచ్చిన సందర్భంలో 2014 ఎన్నికల్లో ఇక్కడున్న ప్రజలకు నా బిడ్డను గెలిపించండి.. మెదక్ జిల్లా ఏర్పాటు చేస్తా అని చెప్పి.. ఆ మాట ప్రకారం జిల్లా కేంద్రాన్ని, ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంచ నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

