శివాజీ దేశభక్తి ఆదర్శనీయం
మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని బోయపల్లి డివిజన్లో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్రప తి శివాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తి, స్వాభిమానానికి గొప్ప ఆదర్శమన్నా రు.
- మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు, మార్చి 29 : మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని బోయపల్లి డివిజన్లో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఛత్రప తి శివాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తి, స్వాభిమానానికి గొప్ప ఆదర్శమన్నా రు.
అదే విధంగా యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా శారీరకంగా దృఢంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలని, తల్లిదండ్రులను భక్తిభావంతో పూజించేలా ఆదర్శవంతమైన జీవితం గడపాలన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులోనే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరా డి స్వరాజ్యం స్థాపించినట్లు, యువత కూడా సోమరితనం, విదేశీ సంస్కృతి, బానిసత్వం వదిలి తమ సంస్కృతి, భాష, దేశం కోసం నిలబడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వాయుపుత్ర యువసేన సంఘం సభ్యులు, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

