KTR | పార్టీలో ఉన్నోళ్లకే ప్రాధాన్యం : కేటీఆర్
పార్టీకి వెన్నంటి ఉన్నవారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు గద్వాల బీఆర్ఎస్ నాయకులతో మంగళవారం సమావేశమయ్యారు.
గట్టు, జూలై 16 : పార్టీకి వెన్నంటి ఉన్నవారికే మొదటి ప్రాధాన్యం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు గద్వాల బీఆర్ఎస్ నాయకులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో మెలిగి గ్రామగ్రామాన తిరిగి ప్రతి కార్యకర్తను క లువాలన్నారు. పార్టీ పట్టు నిలుపడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి బీఆర్ఎస్ ఉనికిని మరోసారి చాటాలన్నారు. త్వరలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో గద్వాలలో సమావేశం ఏ ర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, అంగడి బస్వరాజు, కురుమ విజయ్‌కుమార్, మోనేశ్, తి రుమలేశ్, బాసు గోపాల్, మందా మల్లికార్జున్, మాల మ ల్లికార్జున్, నాగరాజు, వీరేశ్, అనిల్ తదితరులున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

