విజయవంతం చేయాలి
దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిగి మాజీ ఎమ్యెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి శుక్రవారం ప్రకటనలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ దీక్షా దివస్ చారిత్రాత్మకమన్నారు. శనివారం వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10గంటలకు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
- దీక్షా దివస్‌కు తరలిరండి
- పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
మహ్మదాబాద్, నవంబర్ 28 : దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిగి మాజీ ఎమ్యెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి శుక్రవారం ప్రకటనలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ దీక్షా దివస్ చారిత్రాత్మకమన్నారు. శనివారం వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 10గంటలకు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి గండీడ్, మహ్మదాబాద్ మండలాల నుం చి బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ నాటి స్ఫూర్తిని గుర్తుచేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

