బీసీ అస్తిత్వ, సాంస్కృతిక, రాజకీయవాదాన్ని బలపరుస్తూ బీసీ కవుల నుంచి వచన కవితలను ఆహ్వానిస్తున్నాం. కవితలను 2025, ఏప్రిల్ 15వ తేదీ లోపల bcsahityavedika2025@gmail.com వాట్సప్ నెంబర్ 94927 65358కు పంపించగలరు.
బీసీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో జరగబోయే రాష్ట్రస్థాయి బీసీ సాహిత్య సదస్సులో సంకలనంగా ప్రచురించి ఆవిష్కరిస్తాం.
– బీసీ సాహిత్య వేదిక