నలుపు-తెలుపు ప్రపంచంలోనే అత్యత్తుమ జంట వర్ణాలు. నలుపు పక్కన నిలబడినప్పుడు తెలుపు.. మరింత తేజరిల్లుతుంది. తెలుపు తోడుగా ఉన్నప్పుడు నలుపు.. కాలమేఘంలా కళకళలాడుతుంది. సూర్యచంద్రుల్ని కొంగుకు కట్టేసుకున్నట్టు.. బ్లాక్ అండ్ వైట్ చీర కట్టులో తెల్ల కలువలా మెరిసిపోతున్నది కదూ ‘ఊరు పేరు భైరవకోన’ కథానాయిక వర్ష బొల్లమ్మ!
సి.ఎం. ప్రవీణ్