irmala Sitharaman | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చేనేత చీరలో మెరిశారు.
న లుపు-తెలుపు ప్రపంచంలోనే అత్యత్తుమ జంట వర్ణాలు. నలుపు పక్కన నిలబడినప్పుడు తెలుపు.. మరింత తేజరిల్లుతుంది. తెలుపు తోడుగా ఉన్నప్పుడు నలుపు.. కాలమేఘంలా కళకళలాడుతుంది. సూర్యచంద్రుల్ని కొంగుకు కట్టేసుకున్నట్