రాకుమారి.. బొమ్మ సంచి
అసలే అందాల యువరాణి. ఆపైన నల్లమబ్బు రంగు శారీ గౌన్. ముందువైపు కఫ్తాన్‌ను తలపించే డిజైన్. క్రిస్టల్స్, డైమండ్స్ గుదిగుచ్చడంతో తారామండలమంతా ఆమె ముస్తాబులో భాగమైన భావన కలుగుతుంది.
అసలే అందాల యువరాణి. ఆపైన నల్లమబ్బు రంగు శారీ గౌన్. ముందువైపు కఫ్తాన్‌ను తలపించే డిజైన్. క్రిస్టల్స్, డైమండ్స్ గుదిగుచ్చడంతో తారామండలమంతా ఆమె ముస్తాబులో భాగమైన భావన కలుగుతుంది.
కాబట్టే, న్యూయార్క్‌లో జరిగిన ‘మెట్ గాలా-2023’ ఈవెంట్లో చూపులన్నీ అంబానీల ఆడకూతురు ఈశా మీదే. అందులోనూ ఆమె చేతిలోని బొమ్మల బ్యాగ్ భలే ఆకట్టుకుంది. దాని ధర అక్షరాలా ఇరవై నాలుగు లక్షలు. పొరపాటున ఎక్కడైనా మరిచిపోతే.. బ్యాగులోని వస్తువుల గురించి కాదు, బ్యాగు కోసమే ఘొల్లుమనాల్సిన పరిస్థితి.. సామాన్యులకైతే.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

