ప సుపు సంప్రదాయ వర్ణం. మంగళకరం. అందులోనూ ఇది అధిక శ్రావణం. ఇక చెప్పేదేముంది. రమ్య నంబీసన్లాంటి అందమైన అమ్మాయి పసుపు పచ్చ చుడీదార్ ధరిస్తే.. లక్ష్మీకళ పరిగెత్తు కుని రావాల్సిందే. కాంట్రాస్ట్‌గా చేతికి నల్లరంగు స్పోర్ట్స్ వాచీ, వేలికి మబ్బురంగు జాతిరత్నం పొదిగిన ఉంగరం ధరించింది. నెయిల్ పాలిష్ కూడా నలుపే. నలుపు+పసుపు = మెరుపు.