Women | ఆమె పాత్ర పెరిగింది.. కంపెనీల్లో రెట్టింపవుతున్న మహిళా మేనేజింగ్ డైరెక్టర్ల సంఖ్య
మహిళలకు కంపెనీ బోర్డుల్లో తగినంత ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతో కంపెనీల చట్టం అనేక నిబంధనలు పెట్టింది. ఇవి ఎంతవరకు అమలు అవుతున్నాయో ఓ నివేదిక వెల్లడించింది. దీంతోపాటు మన దేశంలోని కొన్ని కంపెనీల యాజమాన్యంలో మహిళలకు ఎలాంటి స్థానం ఉందో పేర్కొంది. నిఫ్టీలో ఉన్న వంద కంపెనీలను గమనించి ఇచ్చిన నివేదికలోని అంశాలివి..
Women | మహిళలకు కంపెనీ బోర్డుల్లో తగినంత ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతో కంపెనీల చట్టం అనేక నిబంధనలు పెట్టింది. ఇవి ఎంతవరకు అమలు అవుతున్నాయో ఓ నివేదిక వెల్లడించింది. దీంతోపాటు మన దేశంలోని కొన్ని కంపెనీల యాజమాన్యంలో మహిళలకు ఎలాంటి స్థానం ఉందో పేర్కొంది. నిఫ్టీలో ఉన్న వంద కంపెనీలను గమనించి ఇచ్చిన నివేదికలోని అంశాలివి..
- ఈ కంపెనీల్లో మహిళా డైరెక్టర్ల శాతం మునుపటి 15 శాతంతో పోలిస్తే మెరుగుపడి 19 శాతానికి చేరుకుంది.
- ఈ సంస్థల్లో స్వతంత్ర మహిళా డైరెక్టర్ల సంఖ్య కూడా పెరిగిందని తేలింది. గత ఐదేండ్లలో ఇది 19 నుంచి 26 శాతానికి పెరిగింది.
- మునుపటితో పోలిస్తే మహిళా మేనేజింగ్ డైరెక్టర్ల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- character
- Company Board
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

