వరలక్ష్మి పూజకు వేళాయె..
ఆ తల్లి కుడికాలు మోపితే.. అష్ట ఐశ్వర్యాలే. చిరునవ్వు రువ్వితే భోగభాగ్యాలే. ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా! నీ కోవెల.. ఈ ఇల్లు కొలువై ఉందువు గానీ’ అంటూ శ్రావణ శుక్రవారంనాడు శ్రవణపేయంగా శ్రీశ్రావణిని ఆహ్వానించే సమయాన.. ఇదిగో.. ఇలాంటి కుంకుమ వన్నె పట్టుచీర కట్టుకోవాలి.
ఆ తల్లి కుడికాలు మోపితే.. అష్ట ఐశ్వర్యాలే. చిరునవ్వు రువ్వితే భోగభాగ్యాలే. ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా! నీ కోవెల.. ఈ ఇల్లు కొలువై ఉందువు గానీ’ అంటూ శ్రావణ శుక్రవారంనాడు శ్రవణపేయంగా శ్రీశ్రావణిని ఆహ్వానించే సమయాన.. ఇదిగో.. ఇలాంటి కుంకుమ వన్నె పట్టుచీర కట్టుకోవాలి. దానికితోడు హ్యాండ్ ఎంబ్రాయిడరీ జువెలరీతో మెరిసిపోతున్న రవిక ధరించాలి.
ముకుళిత హస్తాలతో పిలవాలి. మన ఇంటిని లక్ష్మీ నివాసంగా మార్చమని వేడుకోవాలి. కడుపు చల్లని తల్లి కాదంటుందా! పలుకు తేనెల తల్లి ‘తథాస్తు’ అనకుండా ఉంటుందా!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

