అనసూయ ఉంటే సినిమాకు కొత్త గ్లామర్. టెలివిజన్ షోకు రేటింగ్ గ్రామర్. సోషల్ మీడియాలో అయితే, ఆమె వాడి చూపుల ఫొటోలు వేడివేడి కేకులు. తాజాగా తను ‘పెద్ద కాపు’ అనే చిత్రంలో నటిస్తున్నది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగానే గీతల చొక్కాలో చుక్కలా మెరిసి పోతున్నది.నలుపు రంగు ప్యాంటు అలంకరణకు కొత్త మెరుగు!
సి.ఎం. ప్రవీణ్