ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే అనారోగ్యం పరారేనట.. డాక్టర్ అవసరమే రాదట..!
Good health by Shrungaram: సాధారణంగా శృంగారంవల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం చేకూరుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, వాటికి మించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా శృంగారంవల్ల కలుగుతాయట. ప్రతి రోజూ శృంగారంలో

హైదరాబాద్: సాధారణంగా శృంగారంవల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం చేకూరుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, వాటికి మించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా శృంగారంవల్ల కలుగుతాయట. ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనే దంపతులకు వైద్యుల అవసరమే రాదట. ఎందుకంటే ఆ దంపతుల ఆరోగ్యం అంత బాగా ఉంటుందట. మరి నిత్య శృంగారం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనేలేమిలో, సెక్సాలజిస్టులు ఏం చెప్పారో మనం కూడా తెలుసుకుందామా..?
- రోజూ శృంగారంలో పాల్గొనడంవల్ల ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుందట. రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఎందుకంటే శృంగారంవల్ల సంతృప్తి మాత్రమేగాక శరీరంలో యాంటీబాడీస్ సంఖ్య పెరుగుతుందట. శరీరం వివిధ రకాల వైరస్లు, బ్యాక్టీరియాలను ఎదుర్కోవడంలో శృంగారం బాగా తోడ్పడుతుందట.
- అదేవిధంగా నిత్య శృంగారంవల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయట. యూరిన్ లీకేజీ సమస్య ఉంటే తక్షణమే తగ్గిపోతుందట.
- శృంగారం వల్ల గుండెపోటు రిస్క్ కూడా తగ్గుతుందట. సాధారణంగా హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడంవల్ల హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. శృంగారంవల్ల శరీరంలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయట. దాంతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట.
- అంతేకాదు నిత్యం శృంగారంలో పాల్గొనే జంటల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయట. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తారట. అదేవిధంగా నిత్య శృంగారం చేసేవారిలో ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయట. శరీరం చురుగ్గా పనిచేస్తుందట.
- నిద్రలేమి సమస్యకు కూడా నిత్య శృంగారం చక్కని పరిష్కారమట. క్రమం తప్పని శృంగారంతో నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుందట. శరీరం రిలాక్స్‌గా ఉంటుందట. అందువల్ల రోజూ శృంగారంలో పాల్గొనే జంటలు ఉల్లాసంగా ఉంటారట.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

